Navpancham Rajyog 2024 Benefits: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. ప్రస్తుతం ఆదిత్యుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు. మరోవైపు బృహస్పతి తన సొంత రాశి అయిన మేషరాశిలో గోచరిస్తున్నాడు. ఇదే సమయంలో సూర్యుడు మరియు బృహస్పతి త్రిభుజ స్థితిలో ఉండటం వల్ల అరుదైన నవపంచం యోగం ఏర్పడుతుంది. ఇలాంటి అరుదైన యాదృచ్చికం 12 ఏళ్ల తర్వాత సంభవించబోతుంది. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు లాభాలను పొందుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి నవపంచం రాజయోగం అద్భుతంగా ఉండబోతుంది. ఈ ఏడాది మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. అంతేకాకుండా సంతానం లేనివారికి పిల్లలు పుడతారు. 
మేషరాశి
నవపంచమ రాజయోగం వల్ల మేషరాశి వారికి లక్ కలిసి వస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది. 


Also Read: Budhaditya Raja Yoga: మరో 48 గంటల్లో ఈ 3 రాశుల దశ తిరగబోతుంది.. ఇక వీరికి అన్ని మంచి రోజులే..


కర్కాటక రాశి
సూర్యుడు మరియు గురుడు కదలిక కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరేరుతాయి. మీ సంపద విపరీతంగా పెరుగుతోంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. 


Also Read: Grah Gochar in January 2024: ఈ నెలంతా ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook